Gold Silver Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు షాకిచ్చిన పసిడి ధర..

|

Mar 12, 2023 | 6:09 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Silver Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు షాకిచ్చిన పసిడి ధర..
Gold Price Today
Follow us on

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. కాగా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.750 మేర పెరిగి.. రూ.52,150 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 మేర పెరిగి రూ.56,890 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.450 మేర పెరిగి రూ.65,700గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,040గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,940

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,890 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,700, చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700, బెంగళూరులో రూ.68,700, కేరళలో 68,700, కోల్‌కతాలో 65,700, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700, విజయవాడలో రూ.68,700, విశాఖపట్నంలో రూ.68,700 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..