Gold Price: వామ్మో.. భారీ షాకిచ్చిన బంగారం ధర.. రూ.1140 పెరిగిన పసిడి.. తులం ధర తెలిస్తే..

Gold Price: బంగారు ఆభరణాలను కొనేటప్పుడు నాణ్యతను విస్మరించవద్దు. హాల్‌మార్క్ చూసిన తర్వాత మాత్రమే ఆభరణాలను కొనండి. ఇది బంగారానికి ప్రభుత్వ హామీ. భారతదేశంలోని ఏకైక ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను నిర్ణయిస్తుందని గుర్తించుకోండి. అలాగే..

Gold Price: వామ్మో.. భారీ షాకిచ్చిన బంగారం ధర.. రూ.1140 పెరిగిన పసిడి.. తులం ధర తెలిస్తే..
Today Gold Price: ఒక వైపు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుంటూ తాజాగా భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తులం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైనే వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో లక్ష రూపాయలలోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్ష దాటేసింది. ప్రతి రోజు పెరుగుతున్న బంగారం ధరలు.. సోమవారం సాయంత్రం సమయానికి భారీగా తగ్గింది. ఒక విధంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. అందుకంటే తులం ధర దాదా 1 లక్షా 5 వేల వరకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టింది.

Updated on: Jul 22, 2025 | 8:52 PM

Gold Price: బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. ఒక రోజు పెరిగితే మరో పెరుగుతున్న పెరుగుతున్న బంగారం ధర.. తాజాగా అంటే జూలై 22 రాత్రి భారీగా పెరిగింది. గతంలో లక్ష రూపాయల మార్క్‌ దాటిని బంగారం ధర.. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. ఇప్పుడు ఏకంగా తులం ధర ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. దీంతో సామాన్యుడు కొనాలంటే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 1140 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 1050 రూపాయలు పెరిగింది. ఇక ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1 లక్షా1290 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల పది గ్రాముల ధర 92,850 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర 1 లక్షా 18 వేల వద్ద కొనసాగుతోంది. అదే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలో అయితే కిలో వెండి ధర 1 లక్షా28 వేల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Bank Holiday: ఖాతాదారులకు అలర్ట్‌.. జూలై 23న బ్యాంకులు మూసి ఉంటాయా? లేదా?

ఇవి కూడా చదవండి

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

బంగారు ఆభరణాలను కొనేటప్పుడు నాణ్యతను విస్మరించవద్దు. హాల్‌మార్క్ చూసిన తర్వాత మాత్రమే ఆభరణాలను కొనండి. ఇది బంగారానికి ప్రభుత్వ హామీ. భారతదేశంలోని ఏకైక ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను నిర్ణయిస్తుందని గుర్తించుకోండి. అన్ని క్యారెట్‌లు వేర్వేరు హాల్‌మార్క్ గుర్తులను కలిగి ఉంటాయి. అందుకే మీరు బంగారు అభరణాలు కొనుగోలు చేసే ముందు ఈ హాల్‌మార్క్‌ను గమనించడం మర్చపోవద్దు.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

ఇది కూడా చదవండి: Auto News: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్‌తో పది నిమిషాల్లోనే మైలేజీ పెంచుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి