హైదరాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్- సీపీ అంజనీకుమార్

|

Apr 11, 2019 | 2:47 PM

హైదరాబాద్: నగరంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పాతబస్తిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. వృద్దులు, వికలాంగుల కొరకు ప్రత్కేక ‘క్యూ’ లైన్లు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్- సీపీ అంజనీకుమార్
Follow us on