పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్..!

| Edited By:

Mar 02, 2019 | 2:41 PM

వింగ్ కమాండర్ అభినందన్ విడిచిపెట్టినందుకు పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పార్లమెంట్‌లో ఎంపీలు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ శాంతిదూత అని, అందుకే నోబెల్ ఇవ్వాలని పాక్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నివారించడానికి ఇమ్రాన్ క‌ృషి చేస్తున్నారని, అందుకే నోబెల్ బహుమతి ఇవ్వాలని పాక్ ఎంపీలు కోరుతున్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్..!
Follow us on