కొడంగల్ అభివ‌ృద్ధిపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్

|

Jun 12, 2020 | 10:01 PM

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎంతో నమ్మకంతో టీఆర్‌ఎస్‌ను కొడంగల్ నియోజకర్గ ప్రజలు గెలిపించారని ...

కొడంగల్ అభివ‌ృద్ధిపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్
Follow us on

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎంతో నమ్మకంతో టీఆర్‌ఎస్‌ను కొడంగల్ నియోజకర్గ ప్రజలు గెలిపించారని … వారి ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అవసరమైన చోట్ల సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌ శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.