దేశవ్యాప్తంగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం తేలనున్నాయి. ఈ ఫలితాలను టీవీ9 ప్రత్యేకంగా ప్రసారం చేయనుంది. ఇంతవరకు ఎవరూ చూడని అగ్మెంటేడ్ గ్రాఫిక్స్‌తో టీవీ9 అద్భుతరీతిలో కొత్త ప్రయోగానికి నాంది పలికింది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ను తెలుసుకునేందుకు టీవీ9ను వీక్షించండి.