రూ.1,65,302 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల..

| Edited By:

Jul 27, 2020 | 8:32 PM

రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్నికేంద్రం విడుదల చేసింది. 2017-18 ఏడాది బకాయిలను కూడా కలిపి లెక్కించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1,65,302 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది.

రూ.1,65,302 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల..
Follow us on

Centre releases GST compensation: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్నికేంద్రం విడుదల చేసింది. 2017-18 ఏడాది బకాయిలను కూడా కలిపి లెక్కించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,65,302 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 3,028 కోట్లు విడుదల కాగా, తెలంగాణ వాటాగా రూ. 3,054 కోట్లు విడుదలయ్యాయి. పన్నుల్లో అత్యధిక వాటా పొందిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. 2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!