AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల భామ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

మీరేప్పుడైనా వందేళ్ల పుట్టిన రోజు జరుపుకున్న వారిని చూశారా..? ఎక్కడో ఓ చోట..చాలా అరుదుగా ఒకరిద్దరూ మాత్రమే వందేళ్ల వయసు పైబడిన వారుంటారు..అటువంటి వారిలో మన వెంకాయమ్మ కూడా ఒకరు..వెంకాయమ్మ వయస్సు వందేళ్లు..ఆమె కొడుకులు కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు కలిపి మొత్తం 116 మంది సంతానం..ఇంతకీ వెంకాయమ్మ స్వస్థలం ఎక్కడో తెలుసా..? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అల్లవరం మండలంలోని గుడాల గ్రామానికి చెందిన వాడపర్తి వెంకాయమ్మకు ఇటీవలే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ […]

వందేళ్ల భామ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..
Pardhasaradhi Peri
|

Updated on: Aug 17, 2019 | 2:23 PM

Share
మీరేప్పుడైనా వందేళ్ల పుట్టిన రోజు జరుపుకున్న వారిని చూశారా..? ఎక్కడో ఓ చోట..చాలా అరుదుగా ఒకరిద్దరూ మాత్రమే వందేళ్ల వయసు పైబడిన వారుంటారు..అటువంటి వారిలో మన వెంకాయమ్మ కూడా ఒకరు..వెంకాయమ్మ వయస్సు వందేళ్లు..ఆమె కొడుకులు కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు కలిపి మొత్తం 116 మంది సంతానం..ఇంతకీ వెంకాయమ్మ స్వస్థలం ఎక్కడో తెలుసా..? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అల్లవరం మండలంలోని గుడాల గ్రామానికి చెందిన వాడపర్తి వెంకాయమ్మకు ఇటీవలే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులంతా కలిసి ఆమెకు వందేళ్ల బర్త్‌డే ఫంక్షన్‌ నిర్వహించారు. వెంకాయమ్మకు ఎనిమిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. కాగా నూటపదహారు మంది కుటుంబ సభ్యులతో ఆ ఊరంతా సందడిగా మారింది. అయితే, ఇప్పటికీ ఈ భామ్మ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ..అందరిని సరదాగా పలకరిస్తూ..హుషారుగా ఉంటుందట. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించి తన పిల్లల్నిప్రయోజకుల్ని చేశానంటూ ఆ భామ్మ కాసేపు తన గత స్మృతులను స్మరించుకుంది. తమ అమ్మమ్మగారి ఇంటికి వచ్చిన బంధుమిత్రులు సైతం అవ్వకు హ్యాపీ బర్త్‌డే విషేస్‌ చెప్పి ఆశ్వీర్వాదం తీసుకున్నారు. ఇక చిరునవ్వులతో భామ్మ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనమూ ఆశీద్దాం..

ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి