విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శించిన కన్నా

| Edited By:

May 08, 2020 | 12:49 PM

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద ఘటనలోని బాధితులను పరామర్శించారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. విశాఖ కేజీహెచ్‌కు చేరుకున్న కన్నా లక్ష్మీ నారాయణ.. రాజేంద్రప్రసాద్ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమిత్‌ షా వెంటనే స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసుల సేవలు చెప్పలేనిదన్నారు. జనావాసాల మధ్య ఉండే ఇలాంటి కంపెనీలను తరలించాలి. ఈ […]

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శించిన కన్నా
Follow us on

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద ఘటనలోని బాధితులను పరామర్శించారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. విశాఖ కేజీహెచ్‌కు చేరుకున్న కన్నా లక్ష్మీ నారాయణ.. రాజేంద్రప్రసాద్ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమిత్‌ షా వెంటనే స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసుల సేవలు చెప్పలేనిదన్నారు. జనావాసాల మధ్య ఉండే ఇలాంటి కంపెనీలను తరలించాలి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎల్జీ పాలిమార్ కంపెనీని విచారణకు ఆదేశించాలన్నారు కన్నా లక్ష్మీ నారాయణ.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్