AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్లంతైన తులసిప్రియ మృతదేహం లభ్యం

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లులో గల్లంతైన తులసి ప్రియ మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. లక్ష్మయ్యవాగులోని చెట్లపొదల్లో తులసిప్రియ డెడ్‌బాడీని గుర్తించారు అధికారులు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో శుక్రవారం పడవ బోల్తాపడి వరదలో కొట్టుకుపోయిన బాలిక విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెవిటి కల్లుకు చెందిన రమేష్‌ తన ఇద్దరు కూతుళ్లతో నాటుపడవ ఎక్కారు..లక్ష్మయ్య వాగు దాటుతుండగా ఎదురుగా వచ్చిన గేదె పడవను ఢీకొట్టడంతో పడవ ఒక్కసారిగా […]

గల్లంతైన తులసిప్రియ మృతదేహం లభ్యం
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 8:18 PM

Share
కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లులో గల్లంతైన తులసి ప్రియ మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. లక్ష్మయ్యవాగులోని చెట్లపొదల్లో తులసిప్రియ డెడ్‌బాడీని గుర్తించారు అధికారులు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో శుక్రవారం పడవ బోల్తాపడి వరదలో కొట్టుకుపోయిన బాలిక విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెవిటి కల్లుకు చెందిన రమేష్‌ తన ఇద్దరు కూతుళ్లతో నాటుపడవ ఎక్కారు..లక్ష్మయ్య వాగు దాటుతుండగా ఎదురుగా వచ్చిన గేదె పడవను ఢీకొట్టడంతో పడవ ఒక్కసారిగా బొల్తాపడింది. దీంతో పడవలో ఉన్న ఐదుగురు ఎలాగోలా ఒడ్డున పడ్డారు. కానీ, తులసిప్రియ నీటిలో కొట్టుకు పోయింది. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. తులసిప్రియ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అధికారులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Follow Us
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం