Indian Railway Info: రైల్వేపై ‘గులాబ్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే..

Indian Railway: గులాబ్ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈస్ట్‌ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించగా..

Indian Railway Info: రైల్వేపై ‘గులాబ్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే..
Special Trains

Updated on: Sep 26, 2021 | 9:39 AM

Indian Railway: గులాబ్ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈస్ట్‌ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్ల ప్రయాణాన్ని కుదించింది. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు చేయగా.. ఏడు రైళ్లను దారి మళ్లించారు. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఇవాళ విజవయాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు వెళ్లే 6 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను దారి మళ్లించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే.

Also read:

Telangana News: తహసీల్దార్‌పై అవినీతి ఫిర్యాదు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న లేఖ.. రియాక్షన్ ఏంటంటే..

Railway Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. UTS ఆన్ మొబైల్ యాప్‌లో ఇలా..

Maa elections 2021: ఆల్ ది బెస్ట్ విష్ణు.. సోషల్ మీడియా వేదికగా విడుదల.. వీడియో