ఓ బిస్కెట్ ప్యాకెట్..కోతి..నిండు ప్రాణం!

ఓ కోతి చేసిన పని ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసింది. తాను నిర్వహిస్తున్న షాప్‌లోని బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన వానరం  వెంటపడి ఓ యువకుడు అనూహ్యంగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ముదిగుబ్బలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు(25) చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన దుకాణంలోకి చొరబడిన ఓ కోతి బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి సమీపంలోని రేకులషెడ్డు పైకి చేరుకుంది. దాన్ని అక్కడినుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో.. […]

ఓ బిస్కెట్ ప్యాకెట్..కోతి..నిండు ప్రాణం!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 3:22 PM

ఓ కోతి చేసిన పని ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసింది. తాను నిర్వహిస్తున్న షాప్‌లోని బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన వానరం  వెంటపడి ఓ యువకుడు అనూహ్యంగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..ముదిగుబ్బలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు(25) చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన దుకాణంలోకి చొరబడిన ఓ కోతి బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి సమీపంలోని రేకులషెడ్డు పైకి చేరుకుంది. దాన్ని అక్కడినుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో.. షెడ్డుపైకి ఎక్కిన రాజుకు పైనున్న 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ విద్యత్ తీగలకు అతుక్కుపోయి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసిన రాజు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ