AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదులుతున్నరైల్లోంచి దూకేసిన ప్రేమ జంట

విజయనగరం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జిల్లాకు చెందిన నాగరాజు, పద్మావతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో తెలియదు గానీ, నెల్లిమర్ల రైల్వే స్టేషన్‌ సమీపంలోని  డైట్‌కోలనీ వద్ద కదులుతున్న రైల్లోంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు ఇద్దరు ప్రేమికులు. వెంటనే రైలును నిలుపుదల చేసి ఇద్దరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రియుడు నాగరాజుకు స్వల్ప గాయాలు కాగా, ప్రియురాలు పద్మావతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు […]

కదులుతున్నరైల్లోంచి దూకేసిన ప్రేమ జంట
Pardhasaradhi Peri
|

Updated on: Sep 04, 2019 | 3:24 PM

Share

విజయనగరం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జిల్లాకు చెందిన నాగరాజు, పద్మావతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో తెలియదు గానీ, నెల్లిమర్ల రైల్వే స్టేషన్‌ సమీపంలోని  డైట్‌కోలనీ వద్ద కదులుతున్న రైల్లోంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు ఇద్దరు ప్రేమికులు. వెంటనే రైలును నిలుపుదల చేసి ఇద్దరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రియుడు నాగరాజుకు స్వల్ప గాయాలు కాగా, ప్రియురాలు పద్మావతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!