ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ చంద్రబాబు

40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయంటూ.. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. మోదీ వ్యాఖ్యలపై వరుసగా ట్వీట్లు చేస్తూ విరుచుకుపడ్డారు. నలభై మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం దారుణం అని పేర్కొన్నారు. తాను తల్చుకుంటే మమత ప్రభుత్వాన్ని కూల్చగలనంటూ మోదీ అనడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ […]

ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 9:09 PM

40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయంటూ.. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. మోదీ వ్యాఖ్యలపై వరుసగా ట్వీట్లు చేస్తూ విరుచుకుపడ్డారు. నలభై మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం దారుణం అని పేర్కొన్నారు. తాను తల్చుకుంటే మమత ప్రభుత్వాన్ని కూల్చగలనంటూ మోదీ అనడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఈసీ స్పందించాలన్నారు. మోదీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..