Andhra Pradesh – PRC: పీఆర్సీ అమల్లో ఏపీ సర్కార్ మరో ముందడుగు.. కీలక సర్క్యూలర్ జారీ..

|

Jan 25, 2022 | 6:11 PM

Andhra Pradesh - PRC: పీఆర్సీ‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ముందడుగు వేసింది. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్..

Andhra Pradesh - PRC: పీఆర్సీ అమల్లో ఏపీ సర్కార్ మరో ముందడుగు.. కీలక సర్క్యూలర్ జారీ..
Follow us on

Andhra Pradesh – PRC: పీఆర్సీ‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ముందడుగు వేసింది. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది రాష్ట్ర ఆర్థిక శాఖ. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జారీ చేసిన సర్క్యూలర్‌లో సర్కార్ పేర్కొంది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలు సర్క్యూలర్ జారీ చేసింది. ఓవైపు పీఆర్సీ స్ట్రగుల్ కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుపుతుండగానే.. ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది.

Also read:

AP Corona Cases: తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు.. గత 24 గంటల్లో 13,819 మందికి కరోనా..

Congress: గవర్నర్ తమిళసై తో ముగిసిన టి- కాంగ్రేస్ బృందం భేటీ.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు..

Andhra Pradesh – PRC: మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల లేఖ.. అందులో ఏం డిమాండ్ చేశారంటే..