చీఫ్ జడ్జ్‌గా మొట్ట మొదటి మహిళ

| Edited By:

Jul 05, 2019 | 1:49 AM

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ధైర్య సాహసాలు, తెలివితేటలతో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా నార్త్ ఇల్లినాయిస్ జిల్లా కోర్టుకు చీఫ్ జడ్జిగా నియమితులయ్యారు పాల్మేయర్. ఈ నెల 8న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆమె.. ఈ పదవిని వరిస్తున్న మొట్టమొదటి మహిళగా రికార్డ్ సృష్టించారు. 

చీఫ్ జడ్జ్‌గా మొట్ట మొదటి మహిళ
Follow us on