నియోజక అభివృద్ధి కోసమే పార్టీ మారాను.. : పాడేరు ఎమ్మెల్యే

| Edited By:

Jul 03, 2019 | 8:33 PM

ప్రతి ఒక్కరికి ఇల్లు, సాగు తాగునీరు అందిచాలనేదే తన సంకల్పమన్నారు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. న్యూజెర్సీలోని తెలుగువారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని.. ఈ సందర్భంగా తెలిపారు. 

నియోజక అభివృద్ధి కోసమే పార్టీ మారాను.. : పాడేరు ఎమ్మెల్యే
Follow us on