ఇంటెలిజెంట్ రోబోట్ వచ్చేస్తోంది..

| Edited By:

Jul 02, 2019 | 9:20 PM

అన్ని పనులూ రోబోలే చేస్తే ఉద్యోగాలు పోతాయి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆందోళన ఇది.. కానీ ఆ ప్రచారం అవాస్తవమంటున్నారు ఎన్నారైలు వంశీ తమ్మన, హరి దోసపాటి. అంతే కాదు.. తమ రోబోట్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఇంటర్వ్యూ ప్రాసెస్‌ని ఈజీ చేసి హెచ్‌ఆర్‌కు రిపోర్ట్ పంపుతుందట రోబో. లీసా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోను తయారు చేశారు వంశీ, హరి. అసలు ఈ రోబో తయారీ ఆలోచన ఎందుకొచ్చిందో వారి మాటల్లోనే విందాం. 

ఇంటెలిజెంట్ రోబోట్ వచ్చేస్తోంది..
Follow us on