కమలా హ్యారిస్‌కు తప్పని జాతి వివక్ష

డెమెక్రాట్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న కమలా హ్యారిస్‌పై కొందరు నెటిజన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కమల అమెరికన్ల జాతీయురాలు కాదని.. ఆమె తల్లి ఇండియన్, తండ్రి జమైకన్ అని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కామెంట్లను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ రీ ట్రీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

కమలా హ్యారిస్‌కు తప్పని జాతి వివక్ష

Updated on: Jul 02, 2019 | 9:36 PM

డెమెక్రాట్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న కమలా హ్యారిస్‌పై కొందరు నెటిజన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కమల అమెరికన్ల జాతీయురాలు కాదని.. ఆమె తల్లి ఇండియన్, తండ్రి జమైకన్ అని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కామెంట్లను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ రీ ట్రీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us