గన్‌కల్చర్‌కి వ్యతిరేకంగా.. అమెరికాలో నిరసనలు

అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కూడా ఒక ఎజెండాగా మారింది. కెంటకీ లూయిస్ విల్లేలో తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ పడుతున్న టీమ్ రియాన్‌తో సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణం తుపాకుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

Updated on: Aug 10, 2019 | 4:29 PM

Loading...
Unable to load recommendations.
Follow Us