అలబామాలో టోర్నడో విధ్వంసం

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:47 PM

అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని భయంకర టోర్నడో వణికించింది. ఆగ్నేయ అలబామాలో టోర్నడో ధాటికి 23 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. టోర్నడో విరుచుకుపడడంతో ఫ్లోరిడాలో తీవ్రనష్టం వాటిల్లింది. పలుచోట్ల ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. గంటకు 170 మైళ్ళ వేగంతో గాలులు వీచాయని అమెరికా జాతీయ వాతావరణా సంస్థ తెలిపింది. డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి కాపాడుతున్నారు సహాయక సిబ్బంది. రెస్క్యూ ఆవరేషన్లకు పూర్తి సాయం అందిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అలబామాలో టోర్నడో విధ్వంసం
Follow us on