హెచ్‌1బీ వీసా స్కాంలో తెలుగువారి అరెస్ట్

హెచ్‌1 బీ వీసా స్కాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నలుగురు భారతీయులు కటకటాలపాలయ్యారు. వారిలో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. హెచ్‌1 బీ వీసాల్లో ఫ్రాడ్ చేశారనే అభియోగాలపై యూఎస్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

Updated on: Jul 05, 2019 | 12:12 AM

హెచ్‌1 బీ వీసా స్కాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నలుగురు భారతీయులు కటకటాలపాలయ్యారు. వారిలో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. హెచ్‌1 బీ వీసాల్లో ఫ్రాడ్ చేశారనే అభియోగాలపై యూఎస్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us