‘టీఏడబ్ల్యూ’ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

|

Apr 11, 2019 | 5:51 PM

లండన్‌లోని వేల్స్ నగరంలో తెలుగువారు ఉగాది పండగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ వేల్స్ ఆధ్వర్యంలో ఈవెంట్ జరిగింది. భరతనాట్యం ప్రదర్శన, పిల్లలతో ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమాలను నిర్వహించారు. టీఏడబ్ల్యూ ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాన్ని తెలుగువారు శ్రద్ధగా ఆలకించారు. సంప్రదాయ తెలుగు రుచులతో విందు ఏర్పాటు చేశారు. 

టీఏడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
Follow us on