పులి చెబితే ప్రెసిడెంట్ అవుతాడా?

|

Apr 16, 2019 | 11:15 AM

మనం రెగ్యులర్‌గా చిలక జోస్యాన్ని చూస్తూ ఉంటాం. ఇక పుట్ బాల్ మ్యాచ్‌లను ఫాలో అయ్యేవారికి ఆక్టోపస్ జోస్యం కూడా బాగానే ఐడియా ఉంటుంది. తాజాగా పులి జోస్యం కూడా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికపై పెద్దపులి జోస్యం చెప్పింది. అభ్యర్థుల చిత్రాలున్న పెట్టెలను రష్యాలోని క్రాస్నయార్స్క్‌లో పులి ముందుంచారు. వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ చిత్రాలున్న పెట్టెను పులి తాకడంతో ఆయనే గెలవబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. రాజకీయ నాయకులు, వారి ఫాలోవర్స్‌కి సెంటిమెంట్ ఎక్కువ…ఒకసారి గాని నమ్మకం […]

పులి చెబితే ప్రెసిడెంట్ అవుతాడా?
Follow us on

మనం రెగ్యులర్‌గా చిలక జోస్యాన్ని చూస్తూ ఉంటాం. ఇక పుట్ బాల్ మ్యాచ్‌లను ఫాలో అయ్యేవారికి ఆక్టోపస్ జోస్యం కూడా బాగానే ఐడియా ఉంటుంది. తాజాగా పులి జోస్యం కూడా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికపై పెద్దపులి జోస్యం చెప్పింది. అభ్యర్థుల చిత్రాలున్న పెట్టెలను రష్యాలోని క్రాస్నయార్స్క్‌లో పులి ముందుంచారు. వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ చిత్రాలున్న పెట్టెను పులి తాకడంతో ఆయనే గెలవబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. రాజకీయ నాయకులు, వారి ఫాలోవర్స్‌కి సెంటిమెంట్ ఎక్కువ…ఒకసారి గాని నమ్మకం కుదిరితే ఇక దాన్ని వదిలిపెట్టరు. మరి ఈ పులి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో? ఎంత ఫేమస్ అవుతుందో చూాాడాలి.