తానా మహాసభలు ఎప్పుడంటే..?

|

Jun 14, 2019 | 11:53 AM

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6 వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 22వ మహాసభలు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన ఓ ప్రకటనలో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభల్లో అందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహాసభల నిర్వహణకు సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రముఖులు విరాళాలను అందజేయాలని సతీష్‌ వేమన కోరారు.

తానా మహాసభలు ఎప్పుడంటే..?
Follow us on