ఆగని నిరసనలు.. కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ

| Edited By:

Aug 12, 2019 | 11:56 PM

వరుస ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడికిపోతోంది. చైనాకు వ్యతిరేకంగా ప్రారంభమైన శాంతియుత ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారుతోంది. నిత్యం నిరసన కార్యక్రమాలు, పోలీసులు విరుచుకుపడటం సర్వసాధారణంగా మారుతోంది. ఇటు చైనా పాలకులూ, అటు నిరసనకారులూ దిగిరాకపోవడంతో.. సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ ఘటనలన్నీ హాంకాంగ్ ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 

ఆగని నిరసనలు.. కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ
Follow us on