పోర్చుగల్‌లో ఎగసిపడుతున్న కార్చిచ్చు…

| Edited By:

Jul 23, 2019 | 1:54 PM

పోర్చుగల్‌లో కార్చిచ్చు వ్యాపిస్తోంది. కాస్టెలో బ్రాంకో ప్రాంతంలో మంటల వల్ల 12 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా కాలిపోయిన ఓ వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా లిస్బన్‌కు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు హెలికాప్టర్లు, ట్యాంకర్‌లను ఉపయోగిస్తున్నారు. మొత్తం 800 మంది అగ్నిమాపక సిబ్బంది.. బుల్డోజర్లతో సహా 245 వాహనాలు, 13 విమానాలు, హెలికాప్టర్లను మంటలను అదుపుచేసేందుకు వాడుతున్నారు. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

పోర్చుగల్‌లో ఎగసిపడుతున్న కార్చిచ్చు...
Follow us on