టర్కీ మసీదు వివాదంపై పోప్ కామెంట్స్

|

Jul 13, 2020 | 8:57 PM

హజియా సోఫియా వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. టర్కీ కోర్టు మ్యూజియంను మసీదుగా మార్చడంపై పోప్ ఫ్రావిన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టర్కీ నిర్ణయం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఆలోచనలు ఇస్తాంబుల్ వైపు వెళ్తున్నాయని అన్నారు. టర్కీ ఇస్తాంబుల్‌లోని ప్రపంచ ప్రఖ్యాత హజియా సోఫియా మ్యూజియంను మసీదుగా మార్చిన విషయం తెలిసిందే. ముస్లింల ప్రార్థనల కోసం తిరిగి తెరిచారు. గతంలో ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదను మ్యూజియంగా మార్చారు. తాజాగా… టర్కీ కోర్టు మ్యూజియం […]

టర్కీ మసీదు వివాదంపై పోప్ కామెంట్స్
Follow us on

హజియా సోఫియా వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. టర్కీ కోర్టు మ్యూజియంను మసీదుగా మార్చడంపై పోప్ ఫ్రావిన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టర్కీ నిర్ణయం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఆలోచనలు ఇస్తాంబుల్ వైపు వెళ్తున్నాయని అన్నారు.

టర్కీ ఇస్తాంబుల్‌లోని ప్రపంచ ప్రఖ్యాత హజియా సోఫియా మ్యూజియంను మసీదుగా మార్చిన విషయం తెలిసిందే. ముస్లింల ప్రార్థనల కోసం తిరిగి తెరిచారు. గతంలో ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదను మ్యూజియంగా మార్చారు. తాజాగా… టర్కీ కోర్టు మ్యూజియం నిర్ణయాన్ని రద్దు చేసింది. హజియా సోఫియాను మసీదుగా తప్ప మరి దేనికిందా వాడేందుకు చట్టపరంగా అవకాశాలు లేవని తేల్చిచెప్పింది. ఈ నిర్ణయంపై పోప్ ఫ్రాన్సిస్ అభ్యంతరం చెబుతున్నారు.