ఇరాన్‌లో ఔషధ సంక్షోభం

| Edited By:

Aug 05, 2019 | 8:38 PM

అమెరికా ఆంక్షల పుణ్యమా అని ఇరాన్‌లో ఔషధ సంక్షోభం ఏర్పడింది. అత్యవసర మందులు అందుబాటులో లేక రోగులు అల్లాడిపోతున్నారు. డాలర్ విలువతో పోలిస్తే ఇరాన్ రియాల్ విలువ పడిపోవడంతో ఔషధాల ధరలు కొండెక్కిపోయాయి. మార్కెట్ లో అత్యవసర మందులు దొరకక, బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయలేక సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇరాన్‌లో ఔషధ సంక్షోభం
Follow us on