20 నిమిషాల్లోనే.. అతలాకుతలమైన గ్రీస్‌

| Edited By:

Jul 12, 2019 | 2:05 AM

గ్రీస్ చిగురుటాకులా వణికింది. తుఫాన్ విజృంభనతో అతలాకుతలమైంది. తుఫాన్ ప్రభావంతో ఏడుగురు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. తుఫాన్ దాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావతంతో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బీచ్‌లు కోతకు గురయ్యాయి. కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో గ్రీస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. […]

20 నిమిషాల్లోనే.. అతలాకుతలమైన గ్రీస్‌
Follow us on

గ్రీస్ చిగురుటాకులా వణికింది. తుఫాన్ విజృంభనతో అతలాకుతలమైంది. తుఫాన్ ప్రభావంతో ఏడుగురు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. తుఫాన్ దాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావతంతో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బీచ్‌లు కోతకు గురయ్యాయి. కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో గ్రీస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. గత 25 ఏళ్లలో ఇటువంటి తుఫాన్‌ను ఎన్నడూ చూడలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.