విషమంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యం

| Edited By:

Mar 25, 2019 | 12:46 PM

లాహోర్‌ : ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూతురు మర్యం నవాజ్ మీడియాకు తెలిపారు. చాలరోజుల నుంచి ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. మూత్రపిండాల వ్యాధి మూడో దశలో ఉందని, చాతినొప్పితో కూడా బాధపడుతున్నారని తెలిపారు. కోట్‌ లఖ్‌పాట్‌ జైలులో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులతో పాటు, వ్యక్తిగత వైద్యుడు అద్నాన్‌ ఖాన్‌ కలిశారు.

విషమంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యం
Follow us on