పాకిస్థాన్‌ పీఎం ఆఫీసులో అగ్ని ప్రమాదం

| Edited By:

Apr 09, 2019 | 5:42 PM

పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పీఎంవో ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. బిల్డింగ్‌లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలించారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్‌ ఆదేశాలు ఇచ్చారు.

పాకిస్థాన్‌ పీఎం ఆఫీసులో అగ్ని ప్రమాదం
Follow us on