బ్రేకింగ్‌: ఫిలిప్పీన్స్ లోని మండనావు ప్రాంతంలో భారీ భూకంపం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

|

Dec 16, 2020 | 6:31 AM

ఫిలిపీన్స్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. మండనావు ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అక్కిడ అధికారులు తెలిపారు ప్రాథమిక సమాచారం..

బ్రేకింగ్‌: ఫిలిప్పీన్స్ లోని మండనావు ప్రాంతంలో భారీ భూకంపం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు
Follow us on

ఫిలిపీన్స్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. మండనావు ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అక్కిడ అధికారులు తెలిపారు ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్ లోని దావావోలోనిదావవో ఆక్సిడెంట్ సమీపంలో ఈ భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ భారీ భూకంపం సంభవించడంతో జనాలు పరులు తీశారు.

భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందో పరిశీలిస్తున్నారు. అలాగే ఈ భూకంపం ఇతర ప్రాంతాల్లో కూడా సంభవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.