రాకాసి దోమల దాడి.. వందల సంఖ్యలో చనిపోయిన మూగ జీవాలు

| Edited By:

Sep 13, 2020 | 3:56 PM

అమెరికాలోని లూసియానాలో రాకాసి దోమల దాడి చేశాయి. వీటి దాడిలో వందల సంఖ్యలో పాడి జంతువులు, అడవి వన్య ప్రాణులు చనిపోయాయి

రాకాసి దోమల దాడి.. వందల సంఖ్యలో చనిపోయిన మూగ జీవాలు
Follow us on

cloud mosquitoes attack: అమెరికాలోని లూసియానాలో రాకాసి దోమల దాడి చేశాయి. వీటి దాడిలో వందల సంఖ్యలో పాడి జంతువులు, అడవి వన్య ప్రాణులు చనిపోయాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల ఆగస్టు 27న హరికేన్‌ లారాతో అధిక సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలో వచ్చి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తాన్ని పీల్చి చంపేశాయి.  ఈ దాడిలో 400 పాడి జంతువులు, 30 జింకలు మృత్యువాడపడగా.. దాదాపుగా లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలిసిన అధికారులు కొంతమందిని రంగంలోకి దింపి హెలికాఫ్టర్ల సాయంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల ఉధృతి కాస్త తగ్గింది.

Read More:

జర్మనీ నుంచి పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా

సుశాంత్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన మాజీ డ్రైవర్