UNICEF Awards: భారత ఫొటోగ్రాఫర్లకు యునిసెఫ్‌ అవార్డులు.. కన్నీరు తెప్పించే ఫొటోలివే.. !వీడియో..

Updated on: Jan 16, 2022 | 7:52 AM

ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు అద్దం పట్టే 2021 సంవత్సరానికి అత్యుత్తమ చిత్రాలకు యునిసెఫ్‌ అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది పోటీలో తొలి రెండు బహుమతులు భారత ఫొటోగ్రాఫర్లు గెలుచుకున్నారు.