Russia Ukraine Crisis: రష్యా యుద్ధ పరిణామాల పై కేద్రం ఫోకస్.. వీడియో

|

Feb 24, 2022 | 5:58 PM

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద ప్రభావంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.