Pakistan Love story: ఇదేం ప్రేమా.? గేర్లు చేంజ్ చేయడంలో దిట్ట.. డ్రైవర్‌ను పెళ్లాడిన యువతి.!

|

Nov 07, 2022 | 9:28 AM

పెళ్లంటే నూరేళ్ల పంట.. అందమైన మగువల కోసం మగాళ్లు అన్వేషిస్తుంటారు. మగువలేమో.. హ్యాండ్ సమ్‌ అబ్బాయిల కోసం ఆరాట పడుతుంటారు. దీంతో పాటు మంచి మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా మనసులు కలిశాయనుకోండి..


పెళ్లంటే నూరేళ్ల పంట.. అందమైన మగువల కోసం మగాళ్లు అన్వేషిస్తుంటారు. మగువలేమో.. హ్యాండ్ సమ్‌ అబ్బాయిల కోసం ఆరాట పడుతుంటారు. దీంతో పాటు మంచి మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా మనసులు కలిశాయనుకోండి.. ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ ఓ అమ్మాయి ప్రేమ కథ మాత్రం డిఫరెంట్.. అతని అందాన్ని చూడలేదు. అతని మనసును కూడా పట్టించుకోలేదు. డ్రైవర్‌గా గేర్లు చేంజ్ చేసే స్టైల్ నచ్చి.. అతన్ని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. గేర్లు చేంజ్ చేయడంలో అతను దిట్ట.. అతనికి మించిన వాడెవడు లేడంటుంది ఆ నవ వధువు. పాకిస్తాన్‌కు చెందిన 21 ఏళ్ళ యువకుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఓ వ్యక్తి తన బిడ్డకు కారు డ్రైవింగ్ నేర్పించేందుకు ఆ యువకుడిని నియమించాడు. ఈక్రమంలోనే డ్రైవర్‌తో ఖతిజా ప్రేమలో పడిపోయింది. అతను గేర్ చేంజ్ చేసే విధానం తనకు బాగా నచ్చి ప్రేమించానని ఖతిజా చెప్పుకొచ్చింది. అతని నేర్పు, ఓర్పు తనకు ఎంతగానో నచ్చాయని, అలా అతని మనసుకు దగ్గరయ్యానని తెలిపింది. అంతేకాదు అతనికి 1973లో వచ్చిన బాబీ సినిమాలోని హమ్ తుమ్ ఏక్ కమ్రే మెయిన్ బంద్ హో ఔర్ చబి ఖో జయే.. అనే సాంగ్‌ను కూడా ఖతిజా డెడికేట్ చేసిందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 07, 2022 09:28 AM