లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌..!! యువకుడు ఆత్మహత్య… వీడియో

|

Aug 13, 2021 | 3:23 PM

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ చర్యలు ప్రారంభించారు.