రాంగ్‌ రూటులో వచ్చిన మహిళ..అంతలోనే ప్రమాదం.!రెప్పపాటులో రెండు కాళ్ళు పోయాయి..: Traffic Rules Video.

|

Aug 12, 2021 | 9:39 AM

ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని.. తరచూ బెబుతుంటారు. కానీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోరు. ఒక్క నిమిషం ఆచితూచి వేసే అడుగు.. భవిష్యత్తుకు కీలకంగా మారుతుందని పేర్కొంటుంటారు.రాంగ్ రూటులో బైక్‌పై వచ్చిన ఇద్దరు మహిళల కాళ్లు విరిగాయి.వైరల్ గా మారిన వీడియో...

Follow us on