ఈ డాక్టర్‌ వెరీ లక్కీ !! డాక్టర్‌ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు

|

Jun 07, 2022 | 9:59 AM

చెన్నైలో ఓ డాక్టర్‌ పంట పండింది. ఏకంగా 10 కోట్లు పట్టుకొని లచ్చిందేవి డాక్టర్‌ తలుపు తట్టింది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ తిరువనంతపురంలో ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు.

చెన్నైలో ఓ డాక్టర్‌ పంట పండింది. ఏకంగా 10 కోట్లు పట్టుకొని లచ్చిందేవి డాక్టర్‌ తలుపు తట్టింది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ తిరువనంతపురంలో ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు. కేరళలోని విషు ఫెస్టివల్‌ సందర్భంగా ఈ స్పెషల్‌ లాటరీ నిర్వహించారు. దానికి సంబంధించినదే ఈ డాక్టర్‌ కొన్న లాటరీ టికెట్‌. ఇందులో డాక్టర్‌ ప్రదీప్‌ మొదటి బహుమతిగా ఏకంగా 10 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. మొదట ఈ విషయం తాను నమ్మలేదని, అది నిజమో కాదో తెలుసుకోడానికి మూడు, నాలుగు న్యూస్‌ పేపర్లలో చెక్‌ చేసుకున్నానని చెప్పారు ప్రదీప్‌. అందులో తను కొన్న లాటరీ టికెట్‌ నెంబర్‌కు ప్రైజ్‌ గెలుచుకున్నట్లు చూసి కన్‌ఫర్మ్ చేసుకున్నానని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్క పెళ్లి.. చెల్లెలు డాన్స్‌.. ఇరగదీసిందంటున్న నెటిజనం..!

ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి !! పాపం.. అందరిలో బిస్కెట్‌ అయ్యాడు

పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే !!

Follow us on