ఆనాడైనా.. ఏనాడైనా.. ఈనాడైనా తెలంగాణకు నెంబర్.1 విల్లన్ కాంగ్రెస్ పార్టీయే అంటూ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభను వరంగల్లో ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు.