ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిదని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధ్వజమెత్తారు. అన్నింటిలో ఫెయిల్ అయిన కేసీఆర్.. సంచులు నింపుడు మోయడంలో మాత్రం పాస్ అయ్యిందని ధ్వజమెత్తారు.