వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేంద్రంలోని అధికార బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రంలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ 11 రూపాయలు కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా..