Snake Dance: తిరుమలలో ఒళ్లు గగుర్పొడిచేల పాముల సయ్యాట..!! వైరల్ గ మారిన వీడియో…

|

Mar 31, 2021 | 10:33 PM

రెండు పాముల సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.‘‘ఆధిపత్యం కోసం ర్యాట్‌ స్నేక్‌ల మధ్య యుద్ధం.

Follow us on