డీజేలో స్టెప్పులేసిన వధూవరులు.. డాన్స్ తో దుమ్ము లేపిన వధువు..డ్రాప్ అయినా వరుడు (వీడియో):Viral Video.

|

Aug 12, 2021 | 9:17 AM

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది. అందుకే ఎవరైనా సరే ఉన్నంతలో వివాహం హుందాగా చేసుకోవడానికి ఇష్టపడుతారు. ఈ వేడుకలో ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి.