Variety invitation: నా పెళ్లికి వచ్చేవారు తప్పక అది తేవాలి.. వధువు డిమాండ్‌…! వైరల్ అవుతున్న వీడియో.

|

Nov 25, 2021 | 9:12 AM

సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి బంధువులు, స్నేహితులు డబ్బు, వస్తువులు సమకూర్చటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన పెళ్లి రిసెప్షన్‌కి బంధువులను, స్నేహితులను వెరైటీగా ఆహ్వానించింది.అయితే...


సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి బంధువులు, స్నేహితులు డబ్బు, వస్తువులు సమకూర్చటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన పెళ్లి రిసెప్షన్‌కి బంధువులను, స్నేహితులను వెరైటీగా ఆహ్వానించింది. తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో 7 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్‌ చేయడానికి తగినంత డబ్బు తనవద్ద లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

అమెరికాలో జరిగిన ఓ వివాహ వేడుకకు అతిథులకు వినూత్నంగా ఆహ్వానం పంపింది ఓ వధువు. ఈమె ఆహ్వానాన్ని అందుకున్న ఆమె స్నేహితుడొకరు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసాడు. ‘మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి తగిన డబ్బు లేదు. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో 7వేలు ఇవ్వాలని కోరుతున్నాము’ అంటూపెళ్లి ఆహ్వాన పత్రికలో తెలిపినట్లు చెప్పాడు. వివాహం జరిగే చోట ఏకంగా ఓ బాక్స్‌ ఏర్పాటు చేసి, దానిపై ‘అతిథులారా మా భవిష్యత్తు కోసం, కొత్త ఇంటి కోసం దయచేసి డబ్బు విరాళంగా ఇవ్వండి’ అని రాసిపెట్టారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పెళ్లి కూతురు డిమాండ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on