Sheep Fashion Show: గొర్రెలకు ఫ్యాషన్‌ షో.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన గొర్రెలు… వైరల్ వీడియో…

|

Apr 03, 2021 | 11:10 AM

ర్యాంప్‌పై హొయలు ఒలుకుతూ.. వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రెలు ఔరా అనిపించాయి. అందంగా తయారైన గొర్రెలు మోడళ్లకు తీసికట్టు మాదిరి అందచందాలు ప్రదర్శిస్తూ క్యాట్‌ వాక్‌ చేశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది...

Follow us on