Viral Video: బర్త్‌డే వేడుకల్లో నిజామాబాద్ రౌడీ షీటర్ హల్‌చల్.. గన్‌తో కాల్పులు.. వీడియో

|

Aug 14, 2021 | 8:49 AM

బర్త్‌డే వేడుకల్లో ఓ రౌడీ షీటర్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.