Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్‌ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో

Updated on: Oct 28, 2021 | 9:16 AM

మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి.

మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి. మైకెల్ జాక్సన్‌రి సిగ్నేచర్‌ స్టెప్‌ అంటే మూన్‌వాక్ స్టెప్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది అంత ఈజీ స్టెప్ కాదు.. శరీరంలోని ప్రతి భాగాన్ని అదుపులో ఉంచుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరేషన్‌లో చాలామంది ఎంతో సాధన చేసి.. ఆ స్టెప్ నేర్చుకుంటున్నారు. అయితే మనుషుల సంగతి సరే.. ఇక్కడ ఓ బాతు మైకేల్‌ జాక్సన్‌ స్టెప్పులను అలవోకగా వేసేస్తోంది. అద్భుతమైన మూమెంట్స్‌తో అదరగొడుతోంది. నిజంగా ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాప్ స్టార్‌ మైకెల్ జాక్సన్ లాగా ఎంతో ఈజీగా మూన్ వాక్ చేస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

News Watch: హుజురాబాద్ లో ఓటుకు ఎంతిస్తున్నారో తెలుసా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Big News Big Debate: రాజకీయ రణరంగం 3.O.. TDP ఢిల్లీ ప్లాన్‌ వర్కవుట్‌ అయిందా? YCP స్ట్రాంగ్‌ రియాక్షన్‌.. (లైవ్ వీడియో)

 

Loading...
Unable to load recommendations.
Follow Us