Viral Video: ఈ కోతికి తిక్కుంది.. దానికో లెక్కా ఉంది.. నాతోనే ఆటలా.. ఎగిరెగిరి తన్నుతున్న కోతి.. నెట్టింట్లో వీడియో వైరల్‌

Updated on: Sep 23, 2021 | 8:50 AM

కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. వాటిని చూస్తూ అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వేసుకుంటాం. ఇక ఇలాంటి అల్లరి చేష్టలకు కోతులు పెట్టింది పేరు. వాటి చిలిపి చేష్టలకు అంతేముంటుంది చెప్పండి.

కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. వాటిని చూస్తూ అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వేసుకుంటాం. ఇక ఇలాంటి అల్లరి చేష్టలకు కోతులు పెట్టింది పేరు. వాటి చిలిపి చేష్టలకు అంతేముంటుంది చెప్పండి. ఛాన్స్‌ దొరికిందంటే ఆడేసుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో కోతి చేసిన పనికి పడి పడి నవ్వుతున్నారు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం వైరల్‌గా మారుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తున్నాయి.. ఇక కోతులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోతులు అల్లరి చేష్టల వీడియోలకు కొదవే లేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tunnel Prostitution: సొరంగంలో డర్టీ పిక్చర్.. పోలీసుల ఫ్యూజులు ఔట్.. లైవ్ వీడియో

News Watch: ప్రతిపక్షాల మహాధర్నా లో ఏం తేల్చారు ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…

Loading...
Unable to load recommendations.
Follow Us